గీతా పరివార్ ప.పూ. స్వామి శ్రీ గోవింద్ దేవ్ గిరి మహారాజ్ గారి మార్గదర్శకత్వంలో వినూత్నంగా శ్రీ మద్భగవద్గీతా ఉచ్ఛారణను సులభంగా నేర్చుకోవడానికి ప్రత్యేక కృషి చేసింది. ప్రపంచంలోని లక్షలాది ప్రజలు తక్కువ సమయంలో గీతా యొక్క శుద్ధ ఉచ్ఛారణను నేర్చుకున్నారు. అనేకులు గీతాను సులభంగా మరియు శుద్ధంగా నేర్చుకోవడానికి ఒక పుస్తకం గూర్చి అభ్యర్థించారు. గీతా పరివార్ సరళ పఠనీయ శ్రీ మద్భగవద్గీతా ముద్రణను మీ హస్తాలకు అందజేస్తున్నందుకు హర్షం వెలిబుచ్చుతుంది. ఈ సరళ పఠనీయ గీతా ద్వారా సులభంగా శుద్ధ ఉచ్ఛారణ చేయగలుగుతారని ఆశిస్తున్నాము.
[Gujarati] Saral Pathaniya Shrimadbhagwad Geeta
Price range: ₹ 100.00 through ₹ 135.00
-
- ప్రచురణ కర్త : గీతా పరివార్
- పేజీలు : 144-232 pages
- నికర బరువు : 190 g (Paperback) / 450 g (Hardcover)
It contains the whole Srīmadbhagavad Gītā with the Anuswar-Visarga-Aaghat method to learn the pure vaidik pronunciation</span
బట్వాడా మరియు రవాణా రుసుం : (భారతదేశం కోసం)
FREE
బట్వాడా మరియు రవాణా రుసుం : (విదేశాల నిమిత్తం)
దేశం మరియు పుస్తకాల సంఖ్యను బట్టి తరువాతి పేజీలో ప్రదర్శించబడుతుంది
Weight | 300 g |
---|---|
Dimensions | 15 × 12 × 1.5 cm |
బాష | |
రకం | Paperback, Hardcover |
Reviews
There are no reviews yet.